Akshayakalpa Organic celebrates the World Food Day at the newly launched Akshayakalpa Farm

~ Connecting to the source of the food through the “Good Food Movement” and celebrating the journey of “Farm To Table” concept, the brand aims to create conversation around healthy eating ~

~ The brand invests and opens its doors for consumers for the first time to its model farm near Hyderabad ~

HYDERABAD, 26th  OCTOBER, 2023 (GPN): After the remarkable response to the World Food Day celebration last year, Akshayakalpa Organic organised the second edition of ‘Forgotten Foods – Let’s rediscover the roots’ – a specially-curated, fully immersive hands-on experience of food, nutrition and nature for the occasion of World Food Day at the Akshayakalpa Farm in Hyderabad on 21st October 2023. The event saw a footfall of about 200 individuals, coming from different walks of life including families and organic food enthusiasts.

“Food plays a significant role in our daily lives, and it is easy to overlook the essential contribution of our farmers who provide us with this vital sustenance. Therefore, we are honouring and celebrating our farmers on this World Food Day,” commented Mr. Shashi Kumar, Co-Founder and CEO of Akshayakalpa Organic.

“Our farm in Hyderabad, spanning 25 acres, is currently a work in progress, and we anticipate it will soon reach its full operational capacity. In line with our commitment, we are planning substantial resource investments to empower 300 farmers initially through this farm, underlining our dedication to fostering sustainable, organic agriculture and supporting the livelihoods of our farming communities. Hyderabad is a pivotal market for us, and with this farm coming into full operation, we anticipate expanding our Akshayakalpa product supply to 100000 households in Hyderabad, furthering our mission to provide high-quality organic products to a broader audience,” he further added.

The event was aimed to give visitors an immersive insight on the journey of organic food from the farm to the table. There were also several activities that kept the visitors engaged throughout the day. These activities included mud baths, paddy ploughing, home composting, clay modelling and tree climbing.

The highlight of the event was a talk on the Good Food Movement – an initiative that the brand has taken since its inception. The Movement is aimed at bringing attention to the organic food culture that is preserved by Akshayakalpa Organic. Ms. Vachana Shetty, Head of Marketing, Akshayakalpa Organic during the discussion on Good Food Movement at the farm said, “We, at Akshayakalpa Organic, take pride in advocating for another crucial facet of our ecosystem: carbon sequestration. On a global scale, soil carbon levels are disappointingly meagre. Here at Akshayakalpa farms, our soil displays an impressive 3.6% carbon content, while in the Amazon rainforests; it reaches an astonishing 7.8%. We have wholeheartedly embraced the potential of regenerative agriculture, acknowledging that it is not only trees but also grass that efficiently absorbs the most carbon dioxide. Our farms are thriving with lush grass, serving as both a carbon reservoir and a vital source of nourishment for our cattle. The manure produced by our cows enriches the soil, creating a virtuous circle of regenerative agriculture. This cycle actively enhances soil carbon levels, playing a pivotal role in the fight against climate change.”

As a part of the ‘Forgotten Foods – Lets rediscover the roots’ initiative, Akshayakalpa Organic has organized a similar event in Chennai followed by the finale event in Bangalore in the following week, taking forward the World Food Day celebrations.

***

About Akshayakalpa Organic: Akshayakalpa Organic, founded in 2010, is India’s first certified organic dairy enterprise that offers milk and milk products that are free from antibiotics, synthetic additives, and chemical pesticide residue. The organization stands true to its name with its vision of building a healthier world through nutrition, based on clean science, and a sustainable farming ecosystem accessible to the entire nation.

Akshayakalpa has crafted a world-class model that not only creates a new industry benchmark in dairy farming practices but also nurtures farmers in line with its mission to create a holistic ecosystem-led transformation through its Farmer- Entrepreneurship Initiatives.

The nutrition-rich products of Akshayakalpa include Milk, Ghee, Cheese, Butter, Paneer, Curd, Buttermilk, Bread, Honey, Batter, Coconut, and Virgin Coconut oil, and many new products to be launched in the pipeline. Akshayakalpa currently has about 150,000+ households across Bengaluru, Chennai, and Hyderabad and is growing.

నూతనంగా  ప్రారంభించిన అక్షయకల్ప వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ ఆహారం యొక్క అసలైన ప్రయోజనాలను వెల్లడి  చేస్తూ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకున్న అక్షయకల్ప ఆర్గానిక్

~ ” గుడ్ ఫుడ్ మూవ్మెంట్ ( మంచి ఆహార ఉద్యమం) ” ద్వారా ఆహారం యొక్క మూలాలను అనుసంధానించటం తో పాటుగా “ఫార్మ్ టు టేబుల్” భావన యొక్క ప్రయాణాన్ని వేడుక చేసుకోవడం ద్వారా ఈ  బ్రాండ్ ఆరోగ్యకరమైన ఆహారం గురించి చర్చను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది ~

~ బ్రాండ్, భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడంతో పాటుగా హైదరాబాద్ సమీపంలోని దాని మోడల్ వ్యవసాయ క్షేత్రంలో మొదటిసారి వినియోగదారుల కోసం తమ  తలుపులు తెరిచింది

హైదరాబాద్, 26  అక్టోబర్ 2023: గత సంవత్సరం  నిర్వహించిన  ప్రపంచ ఆహార దినోత్సవ వేడుకలకు విశేషమైన స్పందన లభించిన తర్వాత,  ‘ఫర్‌గాటెన్ ఫుడ్స్ – లెట్స్ రీడిస్కవర్ ది రూట్స్’ ( మరిచి పోయిన ఆహరాలు – మూలలను మరల కనుగొందాం ) కార్యక్రమం యొక్క  రెండవ ఎడిషన్‌ను అక్షయకల్ప ఆర్గానిక్ నిర్వహించింది – ఇది ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా పోషకాహారం మరియు ప్రకృతి పై ప్రత్యేకంగా రూపొందించిన, పూర్తిగా లీనమయ్యే ఆహార అనుభవం.  21 అక్టోబర్ 2023న హైదరాబాద్‌లోని అక్షయకల్ప వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన  ఈ కార్యక్రమంలో కుటుంబాలు మరియు సేంద్రీయ ఆహార ప్రియులు సహా వివిధ రంగాల నుండి వచ్చిన సుమారు 200 మంది వ్యక్తులు పాల్గొన్నారు.

“మన దైనందిన జీవితంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన జీవనానికి అతి ముఖ్యమైన  ఈ ఆహారాన్ని  అందించే మన రైతుల యొక్క ముఖ్యమైన సహకారాన్ని అతి  సులభం గా విస్మరిస్తుంటాము.  అందువల్ల, ఈ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మేము మా రైతులను సత్కరిస్తున్నాము మరియు వేడుక చేస్తున్నాము” అని అక్షయకల్ప ఆర్గానిక్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ  శ్రీ శశి కుమార్ వ్యాఖ్యానించారు.

“హైదరాబాద్‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మా వ్యవసాయ క్షేత్రం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది మరియు ఇది త్వరలోనే  పూర్తి స్థాయిలో కార్యాచరణ సామర్థ్యాన్ని చేరుకుంటుందని మేము భావిస్తున్నాము. మా నిబద్ధతకు అనుగుణంగా, స్థిరమైన, సేంద్రీయ వ్యవసాయాన్ని పెంపొందించడం మరియు  వ్యవసాయ సంఘాల జీవనోపాధికి మద్దతు ఇవ్వడం కోసం మా అంకితభావాన్ని నొక్కి చెబుతూ, ఈ వ్యవసాయం ద్వారా మొదట 300 మంది రైతులను శక్తివంతం చేయడానికి గణనీయంగా వనరుల పెట్టుబడి పెట్టటానికి మేము ప్రణాళిక చేస్తున్నాము. హైదరాబాద్ మాకు అత్యంత కీలకమైన మార్కెట్, ఈ వ్యవసాయ క్షేత్రం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన తరువాత , హైదరాబాద్‌లోని 100000 గృహాలకు మా అక్షయకల్ప ఉత్పత్తుల సరఫరాను విస్తరింపజేయాలని మేము భావిస్తున్నాము, అధిక-నాణ్యత గల సేంద్రీయ ఉత్పత్తులను విస్తృత శ్రేణిలో వినియోగదారులకు అందించాలనే మా మిషన్‌ను మరింత ముందుకు తీసుకువెళతామ” ని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం సందర్శకులకు వ్యవసాయ క్షేత్రం నుండి టేబుల్ ( ఫార్మ్ టు టేబుల్ )  వరకు సేంద్రీయ ఆహారం యొక్క ప్రయాణంలో అంశాల పట్ల పూర్తి పరిజ్ఙానం  అందించడానికి ఉద్దేశించబడింది. రోజంతా సందర్శకులకు ఆసక్తి కలిగించేలా అనేక కార్యకలాపాలు కూడా దీనిలో భాగం చేశారు. ఈ కార్యకలాపాలలో మట్టి స్నానాలు (మడ్ బాత్ ) , వరి పంట కోసం నేలను దున్నడం, ఇంటిలో కంపోస్టింగ్ తయారు చేయటం , క్లే మోడలింగ్ మరియు చెట్టు ఎక్కడం వంటివి ఉన్నాయి.

ఈ కార్యక్రమం  యొక్క ప్రధాన ఆకర్షణ  గుడ్ ఫుడ్ మూవ్‌మెంట్‌పై చర్చ.  బ్రాండ్ తమ కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుండి చేపట్టిన కార్యక్రమమిది.  అక్షయకల్ప ఆర్గానిక్ ద్వారా సంరక్షించబడిన సేంద్రీయ ఆహార సంస్కృతి పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించటం ఈ ఉద్యమం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ క్షేత్రంలో జరిగిన గుడ్ ఫుడ్ మూవ్‌మెంట్‌పై జరిగిన చర్చలో అక్షయకల్ప ఆర్గానిక్ మార్కెటింగ్ హెడ్ Ms వచన శెట్టి మాట్లాడుతూ, “అక్షయకల్ప ఆర్గానిక్‌ వద్ద , మేము పర్యావరణ వ్యవస్థలోని మరో కీలకమైన అంశం: కార్బన్ సీక్వెస్ట్రేషన్ కోసం మేము గర్విస్తున్నాము. ప్రపంచ స్థాయిలో, నేల కార్బన్ స్థాయిలు నిరాశాజనకంగా,  తక్కువగా ఉన్నాయి. ఇక్కడ అక్షయకల్ప పొలాల వద్ద, మన నేల  3.6% కార్బన్ కంటెంట్‌ను ప్రదర్శిస్తుంది; ఇది ఆశ్చర్యకరంగా అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లలో 7.8%కి చేరుకుంది. పునరుత్పత్తి వ్యవసాయం యొక్క సామర్థ్యాన్ని మేము హృదయపూర్వకంగా స్వీకరించాము, ఇది చెట్లు మాత్రమే కాదు, గడ్డి కూడా అత్యధిక కార్బన్ డయాక్సైడ్‌ను సమర్ధవంతంగా గ్రహిస్తుంది అని అంగీకరిస్తున్నాము. మా పొలాలు పచ్చటి గడ్డితో వర్ధిల్లుతున్నాయి, ఇవి కార్బన్ రిజర్వాయర్‌గానూ మరియు మన పశువులకు పోషకాహారానికి కీలకమైన వనరుగానూ ఉపయోగపడుతున్నాయి. మన ఆవులు ఉత్పత్తి చేసే ఎరువు మట్టిని సుసంపన్నం చేస్తుంది, పునరుత్పత్తి వ్యవసాయం యొక్క వృత్తాన్ని సృష్టిస్తుంది. ఈ చక్రం మట్టి కార్బన్ స్థాయిలను చురుకుగా పెంచుతుంది, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో కీలక పాత్ర పోషిస్తుంది…” అని అన్నారు

‘’ఫర్‌గాటెన్ ఫుడ్స్ –  లెట్స్ రీడిస్కవర్ ది రూట్స్’ కార్యక్రమంలో భాగంగా, అక్షయకల్ప ఆర్గానిక్ చెన్నైలో ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించంది , ఆ తర్వాత వారంలో బెంగుళూరులో ఫైనల్ ఈవెంట్‌ను నిర్వహించి, ప్రపంచ ఆహార దినోత్సవ వేడుకలను ముందుకు తీసుకువెళ్లింది.Ends

 

About the Author

Sachin Murdeshwar
Sachin Murdeshwar is a Sr.Journalist and Columnist in several Mainline Newspapers and Portals.He is an ardent traveller and likes to explore destinations to the core.

Be the first to comment on "Akshayakalpa Organic celebrates the World Food Day at the newly launched Akshayakalpa Farm"

Leave a comment

Your email address will not be published.


*